RTC ఉద్యోగులకు యాజమాన్యం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత DA ఇవ్వాలని నిర్ణయించినట్లు RTC ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ , MD వీసీ సజ్జనార్ వెల్లడించారు. జులై 2022లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం DAను మంజూరు చేస్తున్నట్ల...
More >>