కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు కూడా డబ్బు ఖర్చు చేయగలిగినంత సామర్థం కేసీఆర్ కు ఉందన్నారు. హైదరాబాద్ గన్ పార్కు అమరవీరుల స్థూపానికి నివాళులర్ప...
More >>