ఎండ దెబ్బ తగిలిందని ఆసుపత్రికి వస్తే...వైద్యులు చికిత్స చేయకుండా క్యాన్సర్ వార్డులో ఉంచడం వల్లే తమ కుమారై చనిపోయిందని బాధితురాలి కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట ధర్నాకి దిగారు. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి తండాకు చెందిన లావణ్యకు వడ దెబ్బ తగలడంతో...జిల్ల...
More >>