ఒంగోలులో వైకాపా, జనసేన పోటాపోటీ ఫ్లెక్సీలతో వివాదం రాజుకుంది. పెత్తందారులపై పేదల యుద్ధం అంటూ ఇటీవల వైకాపా నాయకులు ఫ్లెక్సీలను పెట్టారు. దీనికి పోటీగా....... రాక్షస పాలనకు అంతం.. ప్రజా పాలనకు ప్రారంభం అంటూ జనసేన నేతలు పోస్టర్లు పెట్టారు. వీటిని వైకాపా...
More >>