కర్నూలు జిల్లా పత్తికొండలో భర్త మృతదేహాన్ని ఇంట్లోనే తగులబెట్టడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇంటి ప్రాంగణంలో భర్త శరీరంపై అట్టపెట్టెలు వేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను గమనించి చుట్టుపక్కల ఇళ్లవారు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేర...
More >>