నీతిఆయోగ్ భేటీలో సీఎం జగన్ రాష్ట్రం గురించి ప్రస్తావించిన అంశాలన్నీ అవాస్తవమని..... తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. వివేకా హత్య కేసు నిందితులను తప్పించేందుకే... పదేపదే దిల్లీ వెళ్తున్నారన్నారు. హత్య కేసులో సీఎం పేరును సీబీఐ ప్రస్త...
More >>