ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు వైకాపా సర్పంచ్ చింతల భూలక్ష్మి భర్త.. చింతల వెంకట్రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని పంచాయతీ ఈవో రాణి ఆరోపించారు. మూలపాడులోని పంచాయతీ కార్యాలయంలో ఈవో గదికి సర్పంచ్ భర్త వెంకట్రావు తాళాలు వేశారు. దీంతో ఆమె ...
More >>