భారత్ లో నావిగేషన్ సేవలను విస్తరించేందుకు ఇస్రో చేపట్టిన NVS వన్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతంగా పూర్తైంది. భారత ప్రధాన భూభాగం చుట్టూ 15 వందల కిలోమీటర్ల పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలను ఈ ఉపగ్రహం అందించనుంది. తిరుపతిలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేం...
More >>