బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనలోని NTR కళా ప్రాంగణంలో..పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 31వ నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. తన కుమారుడి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఈ నాటకోత్సవాలకు విచ్చేసిన పరుచూరి వెంకటేశ్వరరావు.. ఎన్టీఆర్ శత జయంతి...
More >>