కరోనా సమయంలో అనేక మంది ప్రాణాలను కాపాడిన ప్రాణవాయువు కేంద్రాలు... ఇప్పుడు మూలనపడ్డాయి. లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆక్సీజన్ ప్లాంట్లు అలంకారప్రాయంగా మారాయి. నిర్వహణలేక నిరుపయోగంగా పడిఉన్నాయి.
----------------------------------------------------...
More >>