నాలుగు రోజులు ముందే హైదరాబాద్ కి వచ్చి..చోరీకి పక్కాగా స్కెచ్ వేశారు. ప్లాన్ ప్రకారం పని ముగించుకొని నగరం దాటారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ బంగారు దుకాణంలో ఐటి అధికారులమంటూ దుకాణంలో చొరబడి 17వందల గ్రాముల బంగారంతో ఉడాయించిన కేసులో CC కెమెరాల ఫుటే...
More >>