కొత్త పార్లమెంటు భవనం అట్టహాసంగా ప్రారంభమైంది. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు పార్లమెంటు నూతన భవనం నిర్మించాలని దశాబ్దంపాటు ప్రతిపాదనలు ఉన్నా ఆ కల ఇప్పటికి సాకారమైంది. అమృతోత్సవాల వేళ....భారతీయ నిర్మాణ కౌశలంతో ఆత్మనిర్భరతకు ప్రతీకగా నిలిచేలా నిర్మించిన...
More >>