హైదరాబాద్ నారాయణగూడలో జీవీఆర్ కరాటే అకాడమీ చెందిన అక్క చెల్లెళ్లు కరాటేలో వరల్డ్ రికార్డ్స్ సాధించారు. అమృత రెడ్డి, ఘన సంతోషిని రెడ్డిలు అక్కా చెల్లెళ్లు. వీరిద్దరు కరాటే మాస్టర్ డాక్టర్ గోపాల్ రెడ్డి సమక్షంలో కరాటే శిక్షణ పొందుతున్నారు. అక్క చెల్లెల...
More >>