మామిడి సీజన్ రైతులకు అపారనష్టం మిగిల్చింది. తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనిరీతిలో కురిసిన అకాలవర్షాలు, వడగళ్ల వానలకుతోడు చీడపీడలు, తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. తోటలపై లక్షల్లో పెట్టుబడులు పెట్టిన అన్నదాతకు మద్దతు ధర కరవై నష్టాలే...
More >>