రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. భానుడి భగభగల ధాటికి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే...హడలెత్తిపోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఆర్టీసీ ఆదాయానికి గండి పడింది. మరోవైపు బయట సూర్యుడి...
More >>