ఎన్నికల సన్నద్ధతలో... తెలుగుదేశం కీలకమైన ముందడుగు వేసింది. ఎన్నికలకు పది నెలల గడువు ఉండగానే.... కొన్ని కీలక పథకాలతో భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో తొలిదశ మేనిఫెస్టోను ప్రకటించింది. మేనిఫెస్టోలో మహిళలపై వరాల వాన కురిపించిన చంద్రబాబు యువతకు, రైతులకు అండగ...
More >>