నిరుద్యోగులకు ప్రతీ ఎటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి విఫలమైన ప్రధాని మోదీ నివాసం వద్ద బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బండి సంజయ్ ఉద్యోగాల భర్తీ కోసం ఖమ్మంలో నిరుద్యోగ మార్చ్ చ...
More >>