ద కేరళ స్టోరీ’సినిమా వివాదం సద్దుమణగకముందే....ద డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ చిత్రంపై రగడ మొదలైందీ. ఈచిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ పై....కన్నెర్రజేసిన బెంగాల్ ప్రభుత్వం ....దర్శకుడిపై చర్యలకు ఉపక్రమించింది. బంగాల్ పరువుతీసేందుకు ప్రయత్నిస్తున్నార...
More >>