సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు...బస్ టికెట్ తోపాటే స్నాక్ బాక్స్ ను ఇవ్వాలని ...T.S.R.T.C సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో నీళ్ల సీసాను ఇస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్ బాక్స్ ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాజ...
More >>