సినిమా, రాజకీయ రంగాల్లో N.T రామారావుకు విశిష్ట స్థానం ఉందని...సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో NTR శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. త్యాగరాయగాన సభలో వంశీ ఇంటర్నేషనల్ సహకారంతో... శారద మ్యూజిక్ అకాడమీ...
More >>