తెలుగుజాతి ఉన్నంతవరకు వారి గుండెల్లో NTR ఉంటారని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, BJPనేత బాబుమోహన్, కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కమ్మసేవా సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో NTR శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. NTR...
More >>