చలనచిత్ర, రాజకీయ రంగాల్లో NTR "శకపురుషుడని"...భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. నిమ్మకూరు అనే పల్లెలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి...విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా, దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారన్నారు. అకుంఠిత దీక్ష, ఉత్తమ జీవనశైలి,...
More >>