సాధారణంగా రైళ్లు నడవాలంటే రైలు పట్టాలు, విద్యుత్ తీగలు, లోకోపైలెట్, రైలు సిబ్బంది...ఇలా..ఒకటా రెండా.....అదో పెద్ద వ్యవహారం. కానీ చైనాలోని వూహాన్ లో మాత్రం ఇన్నిటి అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ప్రత్యేకంగా రూపొందించిన రైళ్లు ఆకాశంలో నడవనున్నాయి. సస్పెం...
More >>