జగిత్యాల జిల్లా అంతర్గాంలో ఈత వనం సాగు చేపట్టి గీత కార్మికులు అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. సూక్ష్మ సేద్య పద్ధతిలో సాగు చేసి...తక్కువ సమయంలోనే ఈత నీరా ఉత్పత్తి చేస్తున్నారు. స్థానికంగానే ఉపాధి పొందుతున్నారు. సొంతంగానే నీరాకేఫ్ ను సైతం ప్రారంభించబోత...
More >>