NTR శతజయంతి ఉత్సవాల సందర్భంగా.. మాంగళ్యం ఫౌండేషన్, రాధిక సంగీత నృత్య అకాడమీ సంయుక్తంగా నృత్య ప్రదర్శనను రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు మురళీమోహన్ హాజరయ్యారు. బలగం ఫేం కావ్య పాల్గొని... జ్యోతి ప్రజ్వలన చేశారు. తొ...
More >>