అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినందుకు... ఓ మహిళను హత్య చేశాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు తలను వేరు చేసి పడేశాడు. మిగిలిన శరీరాన్ని ముక్కలు ముక్కులుగా చేసి... కవర్లలో దాచాడు. దుర్వాసన రాకుండా ఫ్రిడ్జ్ లో భద్రపరిచి... కర్పూరం, డెటాల్ వంటి ...
More >>