హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కోహినూర్ ఇన్ ఫ్రా సంస్థపై ఈ సోదాలు జరుగుతున్నాయి. నిర్మాణ రంగంలో భారీ ప్రాజెక్టులు నిర్మించిన కోహినూర్ ఇన్ ఫ్రా కంపెనీ.... ఆదాయపన్ను చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడిందన్న ఆరోపణల...
More >>