తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అని... ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆమెరికాలోని బోస్టన్ నగరంలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో రామ్మోహన్ పాల్గొన్నారు. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘన...
More >>