రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఉష్ట్రోగ్రతలు పెరగడంతో ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు మద్యం ప్రియులు లీటర్లకు లీటర్లు బీర్లను లాగించేస్తున్నారు. మే నెలలో ఉష్ట్రోగ్రతలు తీవ్రస్థాయిలో ఉండడంతో అదే స్థాయిలో బీర్ల విక్రయాలు పెరిగాయని అబ...
More >>