చలామణి నుంచి ఉపసంహరిస్తున్న 2 వేల రూపాయల నోట్ల మార్పిడికి సెప్టెంబరు 30 వరకు అవకాశం ఇచ్చినా, వాటి చెల్లుబాటు అప్పటివరకే పరిమితం అని తాము చెప్పడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆలోపు మార్చుకోవడానికి అంద...
More >>