ప్రపంచంలోనే అతి చిన్న రాట్నానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. మహారాష్ట్ర నాగ్ పూర్ కు చెందిన జయంత్ తందుల్కర్ అతి చిన్న రాట్నాన్ని తయారు చేశారు. అతి చిన్న రాట్నాన్ని భూతద్దం సాయంతోనే చూడగలమని ఆయన తెలిపారు. పరిమాణంలో చిన్నది అయినప్ప...
More >>