తమిళనాడులోని ట్యూటికోరిన్ రేవు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 18 కిలోల తిమింగలం అంబర్ గ్రిస్ ను రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రమాదకర వ్యాధుల నివారణలో ఉపయోగించే అంబర్ గ్రిస్ ను తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను అధికారులు అర...
More >>