భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రం ….పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవంతో పులకించింది. పన్నేండేళ్లకోసారి నిర్వహించే ఈ క్రతువు ఆద్యంతం అట్టహాసంగా సాగింది. భక్తజనం.. శ్రీరామ నామాలు పఠిస్తూ ఉత్సవాన్ని కనులారా వీక్షించి తన్మయులయ్యారు....
More >>