పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడిచే అశోక్ నగర్ HDFC బ్యాంక్ శాఖను మార్గదర్శి MD శైలజా కిరణ్ ప్రారంభించారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని తెలిపారు. పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడిచేలా HDFC దేశ వ్యాప్తంగా 11 బ్రాంచిలు ఏర్ప...
More >>