పట్టభద్రుల, శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన తెలుగుదేశం అభ్యర్థులు ప్రమాణం చేశారు. శాసనమండలి ఛైర్మన్ మోషెన్ రాజు వేపాడ చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పంచుమర్తి అనురాధలతో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయించారు. ...
More >>