అమరావతి రైతుల మహా పాదయాత్ర రథం అరసవెల్లికి బయలుదేరి వెళ్లింది. గత ఏడాది అక్టోబర్ 22న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో రైతుల పాదయాత్ర నిలిచిపోయింది. తాజాగా రాజధాని రైతులు రథానికి పూజలు చేసి అరసవెల్లి బయలుదేరి వెళ్లారు. రథాన్ని స...
More >>