రాయలసీమ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అధికార పార్టీని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారని..... తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. రాయలసీమ ప్రాంతానికి సీఎం జగన్ చేసిన అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగడ...
More >>