అమరావతి రైతులు తలచుకుంటే చరిత్ర తిరగరాయగలరని...జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ అన్నారు. వెనకడుగు వేయకుండా అమరావతి ఉద్యమం కొనసాగించాలని ఆయన సూచించారు. ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నాంటూ మహిళల పోరాట పటిమను ఆయన కొనియాడారు.
-----...
More >>