పెంచిన టోల్ ఛార్జీలు రద్దు చేయాలంటూ... పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో... వాహనాల యజమానులు, డ్రైవర్ల సంఘం నాయకులు కర్నూలు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. పెట్రోల్, డీజిల్ పెంపుతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. టోల్ ఛార్జీలు పెంపుతో రవాణా రంగంపై తీ...
More >>