TSPSC పేపర్ లీకేజీలో కావాల్సిన వాళ్లను ప్రభుత్వం కాపాడుతూ... చిన్న చిన్న ఉద్యోగులను ఇరికిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో విదేశాల నుంచి హవాలా రూపంలో డబ్బులు వచ్చాయనే ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ ...
More >>