పేపర్ల లీకేజీ కేసులో TSPSC సభ్యులను ప్రశ్నించాలని సిట్ నిర్ణయించింది. గ్రూప్ - 1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం పొందిన రమేష్.. TSPSC సభ్యుడు లింగారెడ్డి వద్ద PAగా పనిచేస్తున్నాడు. దీంతో ఏడుగురు సభ్యులను సిట్ ప్రశ్నించే అవకాశముంది.
--------------------------...
More >>