బోయ, వాల్మీకులు, బెంతు ఒరియాలను ST జాబితాలో చేర్చేందుకు శాసనసభలో చేసిన తీర్మానాన్ని నిరసిస్తూ …....ఆదివాసీ ఐక్య గిరిజన సంఘం ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వేకువజాము నుంచే గిరిజనులు రహదారులపైకి చేరుకుని నిరసన తెలుపుతున్నా...
More >>