టెస్లా సంస్థ అధినేత, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో 133 మిలియన్ల ఫాలోవర్లతో అగ్రస్థానానికి చేరుకున్నారు. ఇప్పటివరకు మెుదటి స్థానంలో ఉన్నఅమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రస్తుతం రెండో స్థాన...
More >>