దేశ రాజధాని దిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వజీర్ పూర్ ప్రాంతంలోని ఓ కర్మాగారంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది దాదాపు 25 ఫైరింజన్లతో మంటలన...
More >>