మధ్యప్రదేశ్ ఇందౌర్ లో జరిగిన ఘోర విషాదంలో..... మరణించిన వారి సంఖ్య 35కి పెరిగింది. పటేల్ నగర్ ప్రాంతంలోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో బావిపై వేసిన స్లాబ్ కూలి.. అందులో పడిపోయిన వారిలో 35 మంది మరణించారని అధికారులు తెలిపారు. మరికొందరి ఆచూకీ లభించలేదన...
More >>