పెరుగు ప్యాకెట్లపై పేరు విషయంలో తమిళనాడు, కర్ణాటకలో రాజకీయ దుమారం రేగిన వేళ....భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ వెనక్కు తగ్గింది. పెరుగు పేరును హిందీలో మాత్రమే ముద్రించాలన్న ఆదేశాలపై తీవ్ర నిరసన వ్యక్తం కాగా ఆంగ్లంతోపాటు ప్రాంతీయ భాషలను కూడా...
More >>