ఒక వంతెనను నిర్మించాలంటే ఎంత కాలం పడుతుంది.. మహా అయితే ఏడాది.. లేదంటే రెండేళ్లు. మరీ ఆలస్యం అయితే ఐదేళ్లు. కానీ ఆ వంతెన పనులు ప్రారంభించి..దశాబ్ద కాలం దాటినా ఇంకా పూర్తి కాలేదు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
#etvtelangan...
More >>