అక్కడ ఖాళీస్థలం కనిపిస్తే చాలు.. కబ్జా చేసేస్తున్నారు. రోడ్డా...? ప్రభుత్వ స్థలమా..? ఇతరులకు కేటాయించిన స్థలమా...? ఇవేవి ఆలోచించడం లేదు. కొందరు రాజకీయ అండదండలతో యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతుంటే... అధికారులు మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫిర...
More >>