ఔషధ ధరలు 12 శాతం పెంచాలన్న.... కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ మంత్రి హరీశ్ రావు తప్పుబట్టారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణమన్నారు. జ్వరం, ఇన్ఫెక్షన్స్, BP, చర్మవ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించ...
More >>