తెలంగాణ పంచాయతీరాజ్ అవార్డుల్లో....... ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే గ్రామపంచాయతీ మరోమారు సత్తాచాటింది. రాష్ట్రస్థాయిలో 3 అవార్డులు దక్కించుకుంది. 2021-22 సంవత్సరానికి వివిధరంగాల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన గ్రామపంచాయతీలను........ రాష్ట్రస్థాయి అవార్డు...
More >>